Mega Health Camp Held at Padma Nagar Village
తంగళ్ళపల్లి మండలం పద్మ నగర్ గ్రామంలో మెగా హెల్త్ క్యాంప్….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…..
తంగళ్ళపల్లి మండలం పద్మ నగర్ గ్రామంలో తంగళ్ళపల్లి ప్రాథమిక కేంద్రం ఆధ్వర్యంలో పద్మ నగర్ గ్రామంలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు. రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ సంపూర్ణ సురక్ష కేంద్రం జిల్లా ఆసుపత్రి ఆధ్వర్యంలో తంగళ్ళపల్లి మండల పద్నాలుగు గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించి ఈ క్యాంపు ద్వారా సుమారు 60 నుండి 80 మంది గ్రామ ప్రజలకు బిపి షుగర్ హెచ్ఐవి సిటీ హైపర్టైటిస్.బిసి రక్త నమూనాలు స్వీకరించి పరీక్షలు నిర్వహించి ఇట్టి హెల్త్ క్యాంప్ లో పాల్గొన్న గ్రామ ప్రజలకు పరీక్ష నిర్వహించిన తర్వాత మందులు పంపిణీ చేయడంతో పాటు కొన్ని పరీక్షలకు తదుపరి మందులు ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా క్యాంపులో పాల్గొన్న వైద్య బృందంతో పాటు సిబ్బంది తదితరులు తెలిపారు. ఇట్టి క్యాంపును ఐ సి టి సి కౌన్సిలర్ గంగాధర్ పర్యవేక్షణలో జరిగిందిఇట్టి కార్యక్రమంలో. పి హెచ్ సి. డాక్టర్.పద్మనగర్ గ్రామ సర్పంచ్ మోర నిర్మల. గ్రామ పంచాయతీ సెక్రెటరీ. పద్మనగర్ఏఎన్ఎంజ్యోతి. సంపూర్ణ సురక్ష కేంద్ర మేనేజర్ సుష్మ. ఓ ఆర్ డబ్ల్యు లు. రమ. అభిరామ్ ఆశా కార్యకర్తలు. గ్రామ ప్రజలు గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
