సారంపల్లిసర్పంచినీ సన్మానించినవైద్య శాలసిబ్బంది…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతనంగా ఎన్నికైన సారంపల్లి గ్రామ సర్పంచి లావణ్య నరసయ్య ను వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో శాలువా కప్పి సన్మానించడం జరిగిందని తెలియజేశారు. ఇట్టి సన్మాన కార్యక్రమంలో నేరెళ్ల సర్పంచ్ పొన్నం లక్ష్మణ్. నేరెళ్ల. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ చంద్రిక రెడ్డి. నేరెళ్ల సి. హెచ్. ఓ కృష్ణమూర్తి. సీనియర్ అసిస్టెంట్ కరుణాకర్. సూపర్వైజర్ రాంబాబు. ఏ ఎన్ ఎం ఎస్. ఆశా కార్యకర్తలు ఆసుపత్రి సిబ్బంది గుగ్గిల శరత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు
