నేనున్నా ….మనోధైర్యంతో ఉండండి

అనారోగ్యంతో చికిత్స పొందుతున్న లైన్స్‌ క్లబ్‌ అధ్యక్షులు రామలింగేశ్వర రావు ని పరామర్శించిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్‌ తెల్లం వెంకట్రావు

భద్రాచలం,నేటిధాత్రి:
భద్రాచలం డాక్టర్‌ రమేష్‌ చంద్ర హాస్పిటల్‌ నందు అనారోగ్యంతో చికిత్స పొందుతున్న లైన్స్‌ క్లబ్‌ అధ్యక్షులు రామలింగేశ్వర రావు ని పరామర్శించి వారికి, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇచ్చిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్‌ తెల్లం వెంకట్రావు ఈ కార్యక్రమంలో భీమవరపు వెంకటరెడ్డి, గంటా కృష్ణ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!