23 వ తారీఖున నల్లగొండ లో జూలకంటి ఇంద్ర రెడ్డి ఫంక్షన్ హాల్ లో జరిగే మాల మాల ఉద్యోగస్తుల ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చెయ్యాలి

భద్రాచలం నేటి ధాత్రి

ఈరోజు భద్రాచలం అశోక్ నగర్ కాలనీ నందు మాల మహానాడు జిల్లా ఉపాధ్యక్షులు సినిగిరి చిట్టిబాబు అధ్యక్షతన జరిగింది ముందుగా నల్లగొండలో జరిగే ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని పోస్టర్లు రిలీజ్ చేయడం జరిగింది. మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దాసరి శేఖర్ మాట్లాడుతూ కేవలం మాల మాదిగల మధ్య చిచ్చు అగ్రకులాలు పెడుతూనే ఉన్నారని ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే దళితులు వాడుకుంటున్నారని బిజెపి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సుప్రీంకోర్టు జడ్జిలు కూడా సుప్రీంకోర్టు జడ్జిలు కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు కొత్తగూడెం జిల్లాలో ఉన్న మాల మాల ఉద్యోగస్తులందరూ మాల విద్యార్థులు మాల నాయకులు అంబేద్కర్ అభిమానులు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో వరక సువార్త ఎర్రబోతు చిన్న రమణ చింతల సీతారత్నం ఎడ్ల స్వాతి ఎడ్ల వెంకట కుమారి గడిపల్లి రాజేశ్వరి సిద్ధి దేవరాజ్ లక్ష్మి విమల పావని ఎడ్ల రమేష్ భార్గవి భరత్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *