MLA and DCMS Chairman Attend Ayyappa Swamy Padi Pooja
ప్రభుత్వ పాఠశాలలో గణితం టాలెంట్ టెస్ట్
జహీరాబాద్ నేటి ధాత్రి:
కోహిర్ ప్రభుత్వ పాఠశాలలో శనివారం గణితం టాలెంట్ కార్యక్రమం జరిగింది. మండల విద్యాధికారి జాకీర్ హుస్సేన్ ప్రశ్నాపత్రాలను ఆవిష్కరించారు. పదవ తరగతి విద్యార్థుల కోసం నిర్వహించిన ఈ పరీక్ష మంచి మార్కులు సాధించడానికి ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.
