కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు

గంగారం, నేటిధాత్రి :

గంగారం మండలం
దుబ్బాగూడెం గ్రామ పంచాయతీ లో సర్పంచ్ ఈసం కాంతారావు ఆధ్వర్యంలో చేరికల కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది ఈ కార్యక్రమానికి గంగారం మండలం అధ్యక్షులు ఇర్ప సూరయ్య, సీనియరు నాయకులు ఈసం సమ్మయ్య చెన్నూరి వెంకన్న,పిఏసిఎస్ డైరెక్టర్ దుర్గం సమ్మయ్య, డా’రామలింగాయ్య గుంజేడు ముసలమ్మా డైరెక్టర్ వాసo వెంకన్న ఈ చేరికల కార్యక్రమానికి హాజరైనారు మండలం పార్టీ అధ్యక్షులు ఇర్ప సూరయ్య, కాంగ్రెస్ నుoడి కార్యకర్తలకు నాయకులు కు కండువా కప్పి బిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది తాళ్లగూపు నూoడి ,30 కుటుంబాలు దుబ్బాగూడెం నూoడి 20 కుటుంబాలు మరియు మామిడిగూడెం నూoడి 35 కుటుంబాలు అధ్యక్షులు ఇర్ప సూరయ్య బిఆర్ఎస్ పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానించడం జరిగింది ఈ సందర్భంగా ఇర్ప సూరయ్య, ఈసం సమ్మయ్య గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన అటువంటి పథకాలను చూసి ఆకర్షితులై కేసీఆర్ యొక్క పథకాలకు ఈరోజు కాంగ్రెస్ నుండి బి ఆర్ ఎస్ పార్టీలోకి చేరడం జరిగింది ఈ సందర్భంగా మండలం అధ్యక్షులు ఇర్ప సూరయ్య ఈసం కాంతారావు సర్పంచ్ బృందానికి శుభాకాంక్షలు తెలుపాడం జరిగింది ప్రతీ కార్యకర్తను కంటికి రెప్పలాగా కాపాడుకుంటానని కడుపులో పెట్టి చూసుకుంటానని ఏ అవసరం వచ్చిన ప్రతి కార్యకర్తకు అండగా నేనుంటానని మన ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతిని అత్యధిక మెజార్టీతోటి గెలిపించుకోవాలని కెసిఆర్ గారికి మనం ఎమ్మెల్యే అభ్యర్థిని బహుమతిగా పంపించాలని వారు మాట్లాడడం జరిగింది. దుబ్బాగూడెం గ్రామం పంచాయతీ నుండి బి ఆర్ ఎస్ పార్టీలోకి చేరినవారు మరియు ముఖ్య నాయకులు దుబ్బాగూడెం గ్రామం కమిటీ బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!