తంగళ్ళపల్లి నేటి దాత్రి…
తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాల నుండి స్థానిక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి మండల జెడ్పిటిసి మంజుల లింగారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురు నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనుకున్న విధంగా పార్టీ ఆరు గ్యారెంటీ లపై కచ్చితంగా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నేరవేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు