మలహార్ రావు, నేటిధాత్రి :
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామ పంచాయితీ పరిధిలో
మండల ప్రత్యేక అధికారి అవినాష్ ఆదేశాలమేరకు హనుమాన్ గుడి సెంటర్ వద్ద, వల్లెంకుంట గ్రామ పంచాయితీ పరిధిలో చలివేంద్రం ఏర్పటు చేయడమైనది. ఈమధ్య కాలంలో బానుడి వేడి భగభగ మంటు మంటలు కురుస్తున్నాయి. జనాలు బయబ్రంచులకు గురేయేవిదంగా బయటకు వెళ్లిలీ అంటే భయంతో నీడ పట్టునే ఉంటున్న సమయం కాబట్టి ఈ సమయంలో ఎండవేడి సుమారు 41 డిగ్రీల వేడి నమోదు అవుతున్న సమయంలో చలివెంద్రం ఏర్పటు చెయ్యడం పై స్ధానిక ప్రజలు ఆనందం వెల్లివిచ్చుతున్నారు. ఏర్పాటుకు సంబంధించిన వారిని ప్రశంసిస్తున్నారు.
ప్రజలు దాహం తీర్చే ఆలోచన చాలా గొప్పదని హలో గురు అంటున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్యదర్శి మల్లికార్జున్, వల్లెంకుంట కార్యదర్శి నరేష్, జీపి కారోబార్ అజ్మత్అలీ, తోటి సిబ్బంది, గ్రామప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మండల ప్రత్యేక అధికారి అవినాష్ ఆదేశం మేరకు చలివేంద్రం ఏర్పాటు.
