చందుర్తి, నేటిధాత్రి:
కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికలలో బిజెపి అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గారికి ఓటు వేసి గెలిపించిన పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు మరియు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు యువకులకు నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన బిజెపి చందుర్తి మండల అధ్యక్షుడు పొంచేటి రాకేష్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎలక్షన్ లో కరీంనగర్ బిజెపిఅభ్యర్థి అయినా బండి సంజయ్ అన్న గారికి ఓటు వేసిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సంజయ్ అన్న గారు రెండవసారి లక్ష చిల్లర ఓట్లపై రెండవసారి మన కరీంనగర్ ఎంపిగా గెలుపొందారని రానున్న రోజుల్లో రోజులలో రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తుంది అని ధీమాభిక్తం చేశారు ఇందులో జాతీయ పార్టీ కీలకమైన ప్రకటన చేశాది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే కరీంనగర్ బిజెపి ఎంపీ బండి సంజయ్ గారిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రకటించింది అని మండల అధ్యక్షుడు రాకేష్ తెలిపారు