చందుర్తి, నేటిధాత్రి:
ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో విశ్వబ్రాహ్మణ సంఘం మండల ఫోటో అండ్ వీడియోగ్రఫీ అసోసియేషన్ మరియు మండల నాయి బ్రాహ్మణ సంఘ సభ్యులను కలిసి రాబోయే ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చలిమెడ లక్ష్మీనరసింహారావు గారిని కారు గుర్తుపైన ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగినది రాబోయే కాలంలో సంఘాల అభివృద్ధికి మండలంలో ఉన్నటువంటి మిగిలిపోయిన సమస్యలన్నీ పూర్తి చేస్తామని తెలియజేయడం జరిగినది ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షులు తిప్పని శ్రీనివాస్ కో ఆప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్ నర్సింగాపూర్ సర్పంచ్ రాపల్లి గంగాధర్ రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు లింగాల మల్లయ్య సింగిల్ విండో డైరెక్టర్ గుడిసె రమేష్ నాయకులు బత్తుల అనిల్ నరేష్ ఆయా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
బిఆర్ఎస్ అభ్యర్థి చల్మెడకు విశ్వబ్రాహ్మణ మరియు నాయి బ్రాహ్మణ సంఘాల మద్దతు కోరిన మండల నాయకులు.
