ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మంథని కుమారస్వామి తండ్రి మంథని రాజయ్య మరణించగా వారి పార్థివదేహానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ మండల ఓబీసీ సెల్ అధ్యక్షుడు అల్లం కుమారస్వామి
నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఈ కార్యక్రమం లో మంథని డివిజన్ సెక్రటరీ మాట్ల రవీందర్ మరియు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…