తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండలం ఇందిరా నగర్ లో జరుగుతున్న కులగణల సర్వేలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోని ప్రవీణ్ మాట్లాడుతూ సమగ్ర కుల గణనలూసర్వే చేస్తున్న ఎన్ యు మారేటర్లతో సర్వ చేస్తున్న సిబ్బంది తోపాల్గొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్రకుల ఘనంగా సర్వేకు ప్రజలందరూ సహకరించాలని కోరుతూ ఎలాంటి అపోహాలకు తావు లేకుండా సర్వే జరుగుతుందని ప్రతిపక్షాలు బూటకం మాటలు నమ్మవద్దని ప్రజలు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాల్లో పూర్తిస్థాయిలో పాల్గొనాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ ఏఎంసి వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగ్ గౌడ్ తంగళ్ళపల్లి మాజీ ఉపసర్పంచ్ పెద్దూరు తిరుపతి రెడ్డి పరశురాములు కొత్త రవీందర్ పయ్యావుల శ్రీకాంత్ బండి యోగి వివేక్ విజయ్ తదితరులు పాల్గొన్నారు