తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో స్థానిక బీ ర్ఎస్ పార్టీ నాయకులు షేక్ అబుబాకర్ మరియు మహమ్మద్ శంషర్ఇంట్లో ఈరోజు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని వారి గృహంలో వారి కుటుంబ సభ్యులందరికీ గ్రామంలోని మైనార్టీ ప్రజలకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు ఇట్టి వేడుకల్లో సిరిసిల్ల ఫాక్స్ వైస్ చైర్మన్ వెంకటరమణారెడ్డి సీనియర్ నాయకులు పడగల రాజు ఎంపిటిసి గుగ్గిళ్ళ లావణ్య అంజనేయులు జాగృతి మండల అధ్యక్షులు రామా గౌడ్ గ్రామ శాఖ అధ్యక్షులు గుండి మహేష్ రాజేశ్వరరావు జగదీష్ తదితరులు పాల్గొన్నారు