గంగారం.నేటిధాత్రి :
మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని కోమట్ల గూడెం గ్రామానికి చెందిన జనగాం నారాయణ గుండెపోటుతో మృతి
పని నిమిత్తం రోడ్డుకు వస్తుండగా రోడ్డుపై అందరు చూస్తుండగానే కళ్ళు తిరిగి కింద పడిపోయాడు
కింద పడిపోయిన నారాయణను చూసిన గ్రామస్తులు పిట్స్ వచ్చిందను అనుకోని తాళం చెవులు అతని చేతిలో పెట్టారు
ఆయన అప్పటికే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు
ప్రభుత్వ డాక్టర్ లు సిబ్బంది CPR పై ఇదివరకే ప్రతి గ్రామంలో అవగాహన కల్పిస్తే ఇలాంటి సంఘటనలు జరిగేవి కావని ఇప్పటికైనా ప్రభుత్వ డాక్టర్ లు సిబ్బంది ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమం లు నిర్వహిస్తే ఇటువంటి ప్రమాదాలు కొద్దీ మేర తగ్గే అవకాశలు ఉందని పలువురు గ్రామస్తులు అంటున్నారు