మేడిపల్లిలో అల్పాహార పథకాన్ని ప్రారంభించిన మల్లారెడ్డి…

మేడిపల్లి(నేటీదాత్రీ):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థిని విద్యార్ధుల కోసం చేపట్టిన ముఖ్యమంత్రి అల్పాహార కార్యక్రమన్ని ఈరోజు పీర్జాదిగుడ మున్సిపల్ కార్పొరేషన్ లోని మేడిపల్లి ప్రభుత్వ పాఠశాల రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖమంత్రి చమకూర మల్లారెడ్డి, ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక 25వ డివిజన్ కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్, కార్పొరేటర్లు, బిఆర్ఎస్ పార్టీ పెద్దలు, మున్సిపల్ కమిషనర్, పురప్రముఖులు, ఎంఈఓ, ఎంఆర్ఓ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!