
భద్రాచలం నేటి ధాత్రి
భద్రాచల పట్టణంలో డీలర్ల అవినీతి అరికట్టాలి ప్రజలకి అందవలసిన రేషన్ బియ్యాన్ని బ్రోకర్లకి అమ్ముకుంటున్నారని రైసు పొయ్యమన్నప్పుడు కూడా పోయకుండా డీలరే 8 రూపాయల కొనుక్కొని బ్రోకర్లకి అమ్మడం జరుగుతుంది ఈ అమ్మటం వల్ల పక్క రాష్ట్రాలకి వెళుతున్నాయి గత మూడు నెలలుగా విచ్చలవిడిగా భద్రాచల పట్టణంలో రేషన్ బియ్యాన్ని పక్కదోవ పట్టిస్తున్నారు ప్రభుత్వం ఎంతో అటాశంగా పేద ప్రజలకు అందాలని చూస్తుంటే కొంతమంది దళారులుగా ఏర్పడి పందికొక్కుల సంపాదిస్తున్నారు కొన్ని షాపులకు సన్న బియ్యం వేసినప్పటికీ అది ప్రజలకు అందకుండా బ్లాక్లో అమ్ముకోవడం జరుగుతుంది కొంతమంది గిరిజన అగ్రకులాలు గిరిజన లైసెన్సులతో రేషన్ షాపులు నడుపుతున్నారని ఈ దందాలకు పాల్పడుతున్నారు ఇట్లాంటి వారిపై సంబంధించి అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాల మహానాడు కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు దాసరి శేఖర్ భద్రాచలం తాసిల్దారి కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది