Mahadevpur CI
మహాదేవపూర్ సిఐ బదిలీ *
మహాదేవపూర్ఆగస్టు6(నేటి ధాత్రి) *
భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని సిఐగా పని చేస్తున్న రామచందర్రావును బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు కరీంనగర్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ గా రాంచందర్రావు నియమిస్తూ మల్టీ జోన్ వన్ ఐజిపి చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు కరీంనగర్ వన్ టౌన్ లో పనిచేస్తున్న బిల్లా కోటేశ్వర్ ను ఐ జి పి కార్యాలయానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు
