నూతన వధూవరులను ఆశీర్వదించిన మాధవరం కాంతారావు

కూకట్పల్లి మార్చి 22 నేటి ధాత్రి ఇన్చార్జి

భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు,కూకట్పల్లి అసెంబ్లీ కో-క న్వీనర్ శ్రీ రవి కుమార్ గౌడ్ వారి కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరు లను ఆశీర్వ దించిన కూకట్పల్లి అసెంబ్లీ బిజెపి ఇంచార్జిమాధవరం కాంతారా వు.ఈ కార్యక్రమంలో బిజెపి శ్రేణులు వినోద్ గౌడ్,సూరిబాబు,గోపి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!