కారు గుర్తుకు ఓటేసి సుమనన్న న్యాయకత్వాన్ని బలపరుద్దాం

మాజీ సర్పంచ్.కృష్ణ బి అర్ ఎస్ సీనియర్ నాయకుడు కొప్పుల రవీందర్ అధ్వర్యంలో లో గడప గడపకు బి అర్ ఎస్.

చెన్నూర్,నేటి ధాత్రి::

చెన్నూర్ పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని గెఱ్ఱె కాలనీలలో గడపగడపకు బీఆర్ఎస్ అనే కార్యక్రమాన్ని మాజీ సర్పంచ్.కృష్ణ కొప్పుల రవీందర్ అధ్వర్యంలో లో కార్యక్రమాన్ని నిర్వహించారు.పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గడప గడపకు వివరించారు, గతంలో లబ్ధిపొందిన లబ్ధిదారులకు పథకాలను వివరిస్తూ చెన్నూర్ నియోజకవర్గ అభ్యర్థి బాల్క సుమన్ నీ అత్యధిక బారి మెజారిటీతో గెలిపించాలని కోరారు .సంక్షేమం అభివృద్ధి యజ్ఞం కొనసాగలంటే రానున్న రోజుల్లో చెన్నూర్ నుంచి సుమన్ అన్నను భారీ మెజారిటీ తో గెలిపించుకోవాలని కోరారు.బాల్క సుమన్ గెలిస్తే నియోజకవర్గం లో అభివృద్ధి పరుగులు పెడుతుంది అన్నారు.అన్న గెలిస్తే మంత్రి పదవి రవొచునని అదే జరిగితే మంత్రి హోదాలో ఇంతకు రెట్టింపు అభివృద్ధి జరుగుతుందని కాలని ప్రజలకు వివరించారు.ఈ కార్యక్రమం లో సాధన బోయిన కృష్ణ,కొప్పుల రవీందర్,మెకానిక్ మల్లేష్ ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *