:జిల్లా బిజెపి అధ్యక్షులు హరీష్ రెడ్డి.
కూకట్పల్లి, ఫిబ్రవరి 23 నేటి ధాత్రి ఇన్చార్జి
యాత్ర రూట్ మ్యాప్ ను స్థానిక బిజెపి నాయకులకలిసి కదులు దాం… మరోసారి ప్రధానిగా నరేంద్ర మోడీని గెలిపిద్దాం అనే లక్ష్యంతో బిజెపి తెలంగాణ నిర్వహిస్తున్న విజయసంకల్ప యాత్రలో భాగంగా భాగ్యలక్ష్మి క్లస్టర్ – మల్కాజ్గిరి పార్ల మెంట్ నియోజకవర్గానికి ప్రవేశిస్తు న్న సందర్భంగా కుత్బుల్లాపూర్ అ సెంబ్లీ నాయకులు,కొంపల్లి మున్సి పాలిటీ బీజేపీ నాయకులు,డివి
జన్ అధ్యక్షులు తో సమీక్ష సమా వేశం నిర్వహించిన మేడ్చల్ జిల్లా బిజెపి అధ్యక్షులు హరీష్ రెడ్డి.అ నంతరం యాత్ర రూట్ మ్యాప్ను స్థానిక బిజెపి నాయకులతో కలిసి పరిశీలించారు.ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రెటరీ భరత్ సింహారెడ్డి,ఓ బీసీ మోర్చ నాయకులు నంద
నం దివాకర్, రాష్ట్ర నాయకులు శేఖర్ యాదవ్,కుత్బు ల్లాపూర్ అసెంబ్లీ ప్రబారి జగన్,అసెంబ్లీ కన్వీనర్ బుచ్చిరెడ్డి,రాజిరెడ్డి,జిల్లా నాయకులు డివిజన్ నాయకులు, మహిళా మోర్చా నాయకులు పాల్గొన్నారు.
ఫోటో నెంబర్ 1 లో……