తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండలం కట్కూరు గ్రామంలో ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో ఈనెల 17వ తారీఖున సిరిసిల్లలో జరిగే ప్రజా ఆశీర్వాద బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ మండల ప్రజా ప్రతినిధులు మరియు కార్యకర్తలతో కలిసి ప్రతి గ్రామంలో ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి భారీ బహిరంగ సభకు పెద్దఎత్తున కలిసి సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి ప్రదాత మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ 17వ తేదీన సిరిసిల్ల జరిగే సభకు ప్రజలు భారీ ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు ఇట్టి కార్యక్రమంలో ఎంపీపీ మానస రాజు. పాక్స్ వైస్ చైర్మన్ వెంకటరమణారెడ్డి తంగాలపల్లి సర్పంచ్ అనిత రవీందర్. ఏఎంసీ డైరెక్టర్ శోభగ్రామ శాఖ అధ్యక్షులు వెళ్లే దేవయ్య సీనియర్ నాయకులు జూపల్లి వెంకట్రావు కిషన్ గౌడ్ వెంకట్రావు శ్రీనివాస్ దుర్గయ్య తిరుపతి సరళ సత్యవ్వ దేవవ్వ లక్ష్మణ్ పోడం సంధ్యారాణి ప్రజాప్రతినిధులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు