Amaravati Bill Moves Closer to Approval
అమరావతి బిల్లుకు చట్టబద్ధత.. అమిత్ షాతో మాట్లాడిన వెంకయ్య నాయుడు..
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి బిల్లుకు చట్టబద్ధత కల్పించే అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చర్చించారు. ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసిన బిల్లును ఈ సమావేశాల్లోనే పెట్టి ఆమోదించాలని వెంకయ్య కోరారు.
జగన్ అబద్ధాలకు నల్లమల ఖాళీ అవుతుంది: సత్యకుమార్
చరిత్రలో స్థానం: హోంమంత్రి అనిత
జగన్ చరిత్ర హీనుడు: కేశవ్
కుట్రలతోనే మూడుముక్కలాట: నారాయణ
ఈరోజైనా ఆ 11 మంది వస్తారని ఆశించా!
మనసా, వాచా, కర్మణా..
‘స్మార్ట్’గా భోజనం!
రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ
నిర్లక్ష్యం వల్లే ప్రమాదం!
ఉగ్ర ప్రచారకుల కోసం రేపు కస్టడీ పిటిషన్
అంబేడ్కర్ అందరివాడు: యశ్వంత్ అంబేడ్కర్
సీఎంవోకు జల్జీవన్ బిల్లుల పంచాయితీ
అమరావతిపై మీ వైఖరేంటి?
జగన్ అబద్ధాలకు నల్లమల ఖాళీ అవుతుంది: సత్యకుమార్
చరిత్రలో స్థానం: హోంమంత్రి అనిత
జగన్ చరిత్ర హీనుడు: కేశవ్
కుట్రలతోనే మూడుముక్కలాట: నారాయణ
ఈరోజైనా ఆ 11 మంది వస్తారని ఆశించా!
మనసా, వాచా, కర్మణా..
‘స్మార్ట్’గా భోజనం!
రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ
నిర్లక్ష్యం వల్లే ప్రమాదం!
ఉగ్ర ప్రచారకుల కోసం రేపు కస్టడీ పిటిషన్
అంబేడ్కర్ అందరివాడు: యశ్వంత్ అంబేడ్కర్
సీఎంవోకు జల్జీవన్ బిల్లుల పంచాయితీ
అమరావతి అభివృద్ధికి కేంద్రం ఆర్థిక సాయం కూడా చేసిందని, భవిష్యత్తులో అమరావతికి ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చూడాలని హోంమంత్రి అమిత్ షా (Amit Shah)కి వెంకయ్య విజ్ఞప్తి చేశారు. తన విజ్ఞప్తికి అమిత్ షా సానుకూలంగా స్పందించారని వెంకయ్య నాయుడు తెలిపారు. తన మంత్రిత్వ శాఖ నుంచి అన్నీ క్లియర్ అయ్యాయని, కేబినెట్లో పెట్టి ఆమోదించడం ఒక్కటే మిగిలిందని అమిత్ షా చెప్పినట్టు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
