శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట పోలీస్ స్టేషన్ కు నూతనంగా వచ్చి పదవి బాధ్యతలు స్వీకరించిన ఎస్సై ప్రమోద్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించినారు.శాయంపేట మండల ప్రజల యొక్క సమస్యలను పోలీస్ శాఖ నుండి మీరు మీవంతు సహకారం ప్రజలకు అందించి మండలంలో ప్రజల యొక్క ఆదరాభిమానాలు పొంది ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఎస్సై ప్రమోద్ కుమార్ రేణికుంట్ల సదయ్య పరకాల మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ మాజీ సర్పంచ్ తాహరాపూర్ జిన్న రాజేందర్ మాజీ సర్పంచ్ తహరాపూర్ కొమ్ముల ఆనందం మండల కాంగ్రెస్ నాయకులు మరియు కొమ్ముల పరమేశ్వర్ మండల యువజన కాంగ్రెస్ నాయకులు ఎస్సైను కోరారు.