
పరకాల నేటిధాత్రి
2024 ఉగాది పురస్కారాలు సందర్బంగా హన్మకొండ జిల్లా విశ్వ బ్రాహ్మణ,విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో
ఎదులాపురం కార్తీక్ ను సత్కరించడం జరిగింది. ఈ సందర్బంగా కార్తీక్ మాట్లాడుతూ వివిధ రంగాలలో ఉత్తమ సేవలను అందిస్తున్న విశ్వ బ్రాహ్మణ ఆత్మీయులకు ఉగాది పురస్కారాలను ఇవ్వడం అందులో నేను అందులో బాగస్వామ్యం పొందడం చాలా సంతోషకరమని అన్నారు సహకరించిన అందరికి ధన్యవాదలు తెలిపారు.ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చోల్లేటి కృష్ణమాచారీ,ప్రొఫెసర్ డాక్టర్ కొక్కొండ విజయ్ బాబు,హనుమకొండ జిల్లా అధ్యక్షులు అలుగోజు కృషమూర్తి,ఓబీసీ జిల్లా అధ్యక్షులు పూర్ణచారీ,నాగసోమేశ్వర్,రాజేంద్రప్రసాద్, ఉమామహేశ్వర్, గజ్జెల వీరన్న,డాక్టర్
పొలాస సురేష్,తదితరులు పాల్గొన్నారు.