విలేకరిని పరామర్శించిన తెలుగుదేశం నేతలు

వనపర్తి నేటిధాత్రి :
వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన ఆంధ్రజ్యోతి విలేఖరి గంధం దినేష్ రోడ్డు ప్రమాదంలో కుడి కాలుకు గాయం అయింది . ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం నేతలు పరామర్శించారు . గంధం దినేష్ త్వరగా కోలు కోవాలని ఆకాంక్షించారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు బి రాములు ఎండి దస్తగిరి డి బాలరాజ్ కొత్త గొల్ల శంకర్ ఆవుల శ్రీను ఏ చిన్నయ్య అప్పాయిపల్లి బాలయ్య పరామర్శించిన వారిలో ఉన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!