
ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి కార్యక్రమమును ఘనంగా నిర్వహించారు పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మాజీ జెడ్పిటిసి చొప్పరి సదానందం చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గాదం శ్రీనివాస్,తాటిపాముల శంకర్, గుడి కొండల్ రెడ్డి,వెల్మ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి కోల విజయ్,బోడ రత్నాకర్,బాలసాని రాజకుమార్,సాతిని రాకేష్, చొప్పరి సది,సట్ల సతీష్, అనవేన తిరుపతి,నెత్తెట్ల కిరణ్,చేలుకల కిషన్,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు