హసన్ పర్తి / నేటి ధాత్రి
హైదరాబాద్ లో నగరి ప్రియతమ్ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా వారి నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపిన 65 వ డివిజన్ అధ్యక్షులు ఎస్సీ సెల్ పోలేపాక అశోక్ మరియు రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ ఆరూరి సాంబయ్య హనుమకొండ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు పెరమండ్ల రామకృష్ణ హనుమకొండ జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు నంది పాక భాస్కర్ వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు గబ్బెట బాబు హనుమకొండ జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి హీరా మహేందర్ హనుమకొండ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎర్ర ప్రకాష్ కాజీపేట మండలం ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ మంద రమేష్ ఎల్లాపూర్ గ్రామ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎర్ర పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.