వనపర్తి నెటిధాత్రి :
మాజీ ప్రధానమంత్రి దివంగత మహానేత మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రాజ్యసభసభ్యులు గా 33 సంవత్సరాలు ఉన్నారని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి దివంగత మజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారని ఎమ్మెల్యే తెలిపారు 2004 నుండి 2014 వరకు దేశ ప్ర
దానిగా ఉండిమన్మోహన్ సింగ్ ప్రజలకు సేవలు అందించారని ఎమ్మెల్యే ఒకప్రకటనలో పేర్కొన్నారు