
గంగారం, నేటిధాత్రి:
ములుగు నియోజకవర్గం లోని
గంగారం మండలం మడగూడెo గ్రామంలో మండల అధ్యక్షుడు ఇర్ప సూరయ్య గారి ఆధ్వర్యంలో మడగూడెo గ్రామంలో సుమారుగా వందమంది పై గా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టిన అటువంటి పథకాలను చూసి ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించిన ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని ఈ ఆపద వచ్చిన ఆదుకుంటానని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మండల నాయకులు గ్రామ పార్టీ నాయకులు బి ఆర్ ఎస్ కుటుంబ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు
పార్టీలో చేరిన వారి పేర్లు దుర్గం బుచ్చయ్య
దుర్గం భద్రమ్మ చెన్నూరి యుగేందర్
చెన్నూరి రమ దుర్గం రసజ్ఞ
జనగం నాగేశ్వరి జనగం వెంకటయ్య
జనగం పెంటమ్మ
పాహిరి రవి
పాయిరి లావణ్య జనగాం కౌసల్య
జనగాం వెంకటలక్ష్మి జనగం పెద్ద భద్రయ్య
ఎస్కే జనాభి పాయరి లక్ష్మి
జనగం సమ్మక్క జనగాం ఉమా
రాజం సుశీల ఒరిగేల లక్ష్మి
దుర్గారావు బాబురావు
మోకాల రమేష్ మంథూస్ కృష్ణ చారి
సువర్ణపాక రంగారావు యాప నాగయ్య
సువర్ణపాక నరసయ్య యాపరవికుమార్
యాప జగన్నాథం
యాప శ్రీరాములు యాపకృష్ణ
యాప అప్పయ్య యప రామయ్య
యాప కాంతి కుమార్ యాప సమ్మయ్య
యాప బిక్షపతి సువర్ణపాక మధు
యపా రమణయ్య యప సారయ్య
యాప సాదయ్య యాప సుందరయ్య
మల్లెల నరసయ్య యాప రమేష్
ధనసరి సునీల్ దానసరి లక్ష్మయ్య
ధనసరి వెంకటయ్య సువర్ణపాక సుందరయ్య
యపా వీరస్వామీ యపా జంపయ్య
సువర్ణపాక పాపారావు సువర్ణపాక పుల్లయ్య యాప విజయ్ కుమార్
దుగ్గారపు మహేష్ చుంచా శోభన్ బాబు చుంచా రాధాకృష్ణ
యపా బాలయ్య యపా నరసయ్య తదితరులు పాల్గొన్నారు