
రవీందర్ ని పరామర్శించిన లక్ష్మి నగర్ కాలనీవాసులు
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని లక్ష్మీ నగర్ 22వ వార్డు మాజీ కౌన్సిలర్ ముంజల రవీందర్ తండ్రి ఐలయ్య ఇటీవల చనిపోయారు వారి తండ్రి ఐలయ్య 6ఆరో రోజు కార్యక్రమానికి లక్ష్మీ నగర్ కాలనీవాసు అందరూ హాజరైనారు అనంతరం వారికి కడుపు సల్ల కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో లక్ష్మీ నగర్ కాలనీవాసులు అందరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముంజల రవీందర్ మాట్లాడుతూ మా తండ్రి ఐలయ్య చనిపోవడం జరిగింది నేటికీ ఆరవ రోజు కార్యక్రమాన్ని లక్ష్మీ నగర్ కాలనీవాసులందరూ నిర్వహించడం నాకు చాలా సంతోషంగా ఉంది వారికి వారి కుటుంబాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ముందల రవీందర్ తెలిపారు