KYC Mandatory for MGNREGA Workers
ఉపాధి హామీ కూలీలు కేవైసీ తప్పనిసరి
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల కేంద్రమైన కక్కర్వాడ గ్రామపంచాయతీ లో 100 రోజుల ఉపాధి హామీ జాబ్ కార్డులు కలిగినవారికీ ప్రతి ఒక్కరు తప్పనిసరిగా కేవైసీ అప్డేషన్ చేయించుకొనివాలని ఫీల్డ్ అసిస్టెంట్ శశికాంత్ మాట్లాడుతూ కక్కర్వాడ గ్రామపంచాయతీ గ్రామంలో ఉపాది మీలో ఉన్న జాబ్ కార్డ్ ఉన్నవారికి తప్పనిసరి కేవైసీ అప్డేషన్ అట్టి కూలీలకు వ్యక్తిగత పనులను సాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది వెంటనే కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని చనిపోయిన పేర్లు తొలగించబడుతుంది వంటి వివరాలు ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్ కార్డ్ నుండి కేవైసీ చేసుకుంటే చేయని వారికి పేర్లు తొలగింపు చేయబడుతుంది పై ఆదేశాల మేరకు చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు,
