ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి అత్యధిక మెజారిటీ ఇద్దామని పిలుపునిచ్చిన: కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు

కూకట్పల్లి ఏప్రిల్ 04 నేటి ధాత్రి ఇన్చార్జి

గురువారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధ వరం కృష్ణారా వు బిఆర్ఎస్ పార్టీ మ ల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రాగి డి లక్ష్మారెడ్డి గెలిపే లక్ష్యంగా ఫతేన గర్ డివిజన్లోని ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.ఈ సందర్భం గా రాగి డి లక్ష్మారెడ్డిని పరిచ యం చేస్తూ కూ కట్పల్లి నియోజక వర్గం నుంచి అత్య ధిక మెజా రిటీతో బిఆ ర్ఎస్ ఎంపీని గెలిపిం చుకుం దామని పిలుపునిచ్చారు.ఎన్నో వేల కోట్ల రూపా యలతో బి.ఆర్.ఎస్ పార్టీ హయం లో నాటి ము ఖ్యమంత్రి కేసీఆర్ కూకట్ప ల్లి నియోజక వర్గంతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టా రని గుర్తుచేశారు.శాంతి భద్ర తలు విష యంలో అత్యా ధునిక టెక్నా లజీతో పోలీస్ కంట్రోల్ రూ మ్,ఎక్కడికి అక్కడ ఫ్లైఓవర్లు,భూగర్భ డ్రైనేజ్ వ్యవ స్థతో పాటు సిసి రోడ్లు,పా ర్కులు ఇంకా ఎంతో అభివృద్ధి చేశారని.అంతేకా కుండా మురుగునీటి వ్యవస్థను శుద్ధి చేయడానికి ఎస్ టి పి ప్లాంట్ల నిర్మాణం చేపట్టామ ని.ఇందుకు నిదర్శనమే ఫతేనగర్ లో నిర్మించిన ఎస్టి పి ప్లాంటును చూస్తే అభివృద్ధికి ఆనా టి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత కృషి చే శారో అర్థం అవుతుందన్నారు.చేసి న అభివృద్ధి కి మనం ఓట్లు వేసి బి ఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి అత్యధిక మెజా రిటీ ఇద్దా మని పిలుపునిచ్చారు.ఈ కార్య క్రమంలో కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!