రాజీవ్ గాంధీ నగర్ లోని నాళాలను పరిశీలించిన కూకట్పల్లి ఎమ్మెల్యే

కూకట్పల్లి,మార్చి 12 న్యూస్ నేస్తం ప్రతినిధి

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధ వరం కృష్ణా రావు మంగళవారం అల్లాపూర్,మూసా పేట్ డివిజన్లోని రామారావు నగర్,కబీ ర్నగర్,బబ్బు గూడా,రాజీవ్ గాంధీ నగర్ లోనినా ళాలను పరిశీలించారు..ప్రధానం గా ఈ నాణాల పునరుద్ధరణ పనులు త్వ రితగతిని పూర్తిచేసేలా గుత్తేదా రులకు సూచనలు చేశారు… అయి తే పనులకు సంబంధించి పెండింగ్లో ఉన్న నిధులు విడుదలకు తన వం తు కృషి చేస్తానని అధికారులతో స మన్వయం చేసు కుంటూ ఈ నాళా లను అభివృద్ధి చే యాలని పనులు సత్వరమే పూర్తి చేయకపోతే రాబో యే వర్షాకాలంలో నాళాలు పొంగి ఇళ్ళు నీట మునిగే ప్రమాదం ఉంద ని.. అధికారులు కూడా గుత్తేదారుల తో సమ న్వయపరచుకుం టూ పనులు పూర్తి చేసేలా చర్యలు తీసు కోవాలని ఆదేశాలు జారీ చేశారు… ఏమై నా ఇబ్బంది ఉంటే తన దృష్టికి తీసుకురా వాలని అంతేగాని ప్రజలకు ఇబ్బంది కలి గించొద్దని తెలిపారు.. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జూపల్లి సత్యనారాయణ,స బియ గౌసుద్దిన్,మేడ్చల్ జిల్లా మైనార్టీ
అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ ,మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్.డివి జన్ అధ్యక్షులు అంబటి శ్రీనివాస్,ఐల య్య,అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!