దేవేందర్ కు నియామక పత్రాన్ని అందిస్తున్న భరత్ రెడ్డి
భూపాలపల్లి నేటిధాత్రి
కేటిఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మెంగాని మనోహర్ అదేశాల మేరకు జిల్లా కేటీఆర్ సేన జిల్లా అధ్యక్షులు వీసం భరత్ రెడ్డి నియోజకవర్గ అధ్యక్షులు పిన్నింటి మణిదీప్ రావు ఆధ్వర్యంలో భూపాలపల్లి జిల్లా సోషల్ మీడియా అధ్యక్షులుగా కూకట్ల దేవేందర్ పటేల్ ని ఏకగ్రీవంగా ఎన్నికోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మమ్మద్ అక్రమ్, చలకాని రాకేష్, మహేష్, బి ఆర్ ఎస్ యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు .