బాలాజీ నగర్ లోని రెయిన్బో విస్తా వద్ద నిర్మిస్తున్న ఎస్టిపి ప్లాంట్ పనులను పరిశీలించిన కెపీ ఎమ్మెల్యే కృష్ణారావు

కూకట్పల్లి మార్చి 28 నేటి ధాత్రి ఇన్చార్జి

గురువారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధ వరం కృష్ణారావు బాలాజీ నగర్ డివిజన్ రెయిన్బో విస్తా వద్ద నిర్మిస్తున్న ఎస్టిపి ప్లాంట్ పనులను పరిశీలించా రు.ఈ సందర్భంగా అక్క డ అధికారులతో మాట్లాడుతూ త్వ రిత గతిన పనులు పూర్తి చేయా లని ..అలాగే ఏమైనా స్థలం విషయంలో కానీ ఇతర ఇబ్బందులు ఉన్నా కూడా తమ దృష్టికి తీసుకు రావాలని దీనికి సంబంధించి మా ట్లాడి పరిష్కరి స్తామని హామీ ఇచ్చా రు.ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ఈ ఎస్. టి .పి ప్లాంట్ల వల్ల నియోజకవ ర్గంలోని మురుగునీరు శుద్ధి చేసి మంచి నీరు వదిలే విధంగా ఉపయో గపడతా యని.దీనివల్ల ప్రజల ఆరోగ్యం కు మేలు కలగడమే కాకుండా పర్యా వరణానికి కూడా ఎంతో ఉపయోగపడు తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పగు డాల బాబురావు అధికారులు తదితరు లు పాల్గొ న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!