
Kota Srinivasa Rao.
కోట శ్రీనివాస రావు.. అందరికీ నచ్చడు
కోట శ్రీనివాస రావు మృతిపై విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తన సంతాపం తెలియజేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలుగు జాతి గర్వించదగ్గ నటుడు కోట శ్రీనివాస రావు (Kota Srinivasa Rao) మృతిపై విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) తన సంతాపం తెలియజేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోట గారి సినిమాలు చూసి చాలా స్పూర్తి పొందానని, ఎన్నో సినిమాల్లో కలిసి నటించామని ఆయన ఎంతో విశిష్డ మైన వ్యక్తి అని.. అందరికీ నచ్చడు.. ఎవరిని మెప్పించటానికి ప్రయత్నం చేయడని, ఆయనది ఒక ప్రజెన్స్ అని.. తన మాటల్లో ఓ వ్యంగ్యం ఉండేది అన్నారు.