కొప్పుల ఈశ్వర్ గెలుపునకు కృషి , ఉండేడ యువకుల హామీ.!!!!
ఎండపల్లి (జగిత్యాల) నేటి ధాత్రి,
రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ అదేశాల మేరకు ఉండేడ గ్రామంలో రామగిరి మల్లేశం ఆధ్వర్యంలో యూత్ సమావేశం జరిగింది, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజల అభివృద్ధి కి ఎంతో మేలు చేకూరుస్తున్నాయి, గత ప్రభుత్వాలు చేయలేని పనులు బిఅర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం చేసిందని మాట్లాడారు, మన ధర్మపురి ధర్మ రాజు మన ఈశ్వర్ కు,మద్దతుగా ఉంటామని మళ్ళీ కారు గుర్తుకు ఓటు వేసి ,ధర్మపురి నియోజక వర్గ ఎమ్మెల్యేగా గెలుపించు కుంటామని యువకులు ఏక దాటిపైన ఉండి బిఆర్ఎస్ పార్టీ కి హామీ ఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రమంలో, గ్రామశాఖ, గంధం తిరుపతి, బిఆర్ఎస్వి ఆవుల తిరుపతి, సోషల్ మీడియా విభాగం విలసాగరం శ్రీనివాస్,యూత్ కో ఆర్డినేటర్ పోతు రవి, గుండా మనోజ్, కొమ్ము రమేష్, చింత శ్రీధర్, పోతు రాజకుమార్, బొమ్మగాని షేశిధర్, శ్రవణ్ సందీప్ అరవింద్ ఆంజనేయులు రజినీకాంత్ కమలాకర్ మారుతీ శ్రీకాంత్ అశోకతేజ అజయ్ నితిన్ వంశీ గణేష్ పున్నం శ్రీధర్ శ్రవణ్ అజయ్ తదితరులు పాల్గొన్నారు,