నూతన వధూవరులను ఆశీర్వదించిన కొండూరు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి మండల సర్పంచ్ అనిత రవీందర్ కుమారుడు వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండల సర్పంచ్ అనిత రవీందర్ కుమారుడు అభినవ్ వివాహ మహోత్సవానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నూతన వధూవరులు కలకాలం పిల్లాపాపలతో క్షేమంగా ఉండాలని ఆశీర్వదించారు ఇట్టి కార్యక్రమంలో టేస్కా బ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు పాక్స్ వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకట రమణారెడ్డి బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు పదిగల రాజు జాగృతి మండల అధ్యక్షులు రామా గౌడ్ విజయ్ కుమార్ ఆకునూరి అశోక్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!