తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాపూజీ వర్ధంతి వేడుకలను తంగళ్ళపల్లి మండల కేంద్రంలో నిర్వహించడం జరిగిందని తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మచ్చ శ్రీనివాస్ ఆనందం మాజీ సర్పంచ్ అంకారపు రవి రమేష్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు