వనపర్తి నేటిదాత్రి :
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించినందుకు జిల్లా జన సమితి అధ్యక్షులు ఏం ఏ ఖాదర్ పాషా డాక్టర్ మల్లు రవిని అభినందించారు ఈ సందర్భంగా ఆయన రా హుల్ గాంధీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ జన సమితి తరపున కృతజ్ఞతలు తెలిపారు మల్లుకు క్యాబినెట్ హోదా రావడంపై హర్షం వ్యక్తం చేశారు