
వనపర్తి నెటీదాత్రి :
తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం గద్వాల కు వెళ్ళుచు మార్గమధ్యంలో కొత్తకోట బైపాస్ దగ్గర ఆగారు వనపర్తి జిల్లా తెలంగాణ జన సమితి అధ్యక్షులు ఎంఏ ఖాదర్ పా ష ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికి పూల బోకే అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రొఫెసర్ కోదండరాం ప్రజలను అన్ని పార్టీల రాజకీయ నాయకులను ఏకం చేసి తెలంగాణ రావడానికి కృషి చేశారని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో జిల్లా జన సమితి నాయకులు వెంకట్ రెడ్డి పట్టణ అధ్యక్షులు రఘు నాయుడు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ చుక్క రాజు వాల్మీకి సంఘం జిల్లా కన్వీనర్ దేవన్న నాయుడు జిఎం గౌస్ తదితరులు పాల్గొన్నారు