పరకాల నేటిధాత్రి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ముస్లిం మైనార్టీల సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలను ఇంటింటికి అందిస్తున్న పరకాల మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు ముఫీనా ఫాతిమా హమీద్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంగా జమున సంస్కృతి తెలంగాణ ప్రభుత్వం యెక్క ప్రత్యేక లక్షణంమని కేసీఆర్ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమ కోసం 22000 కోట్లకు పైగా ఖర్చు చేసిందని కాంగ్రెస్ హయాంలో ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నది.తెలంగాణా ఏర్పడ్డాక రాష్ట్రంలో కరువు కర్ఫ్యూ లేదని అన్నారు.
మైనార్టీలకు అండగా కేసీఆర్ ప్రభుత్వం-ఫాతిమా హమీద్
