చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండల కేంద్రానికి చెందిన మేడిశెట్టి శంకర్,విజయ కుమార్తె వివాహ వేడుకలకు పుస్తే, మట్టెలను అందించారు.
ఈ కార్యక్రమంలో పాల కేంద్రం అధ్యక్షులు తోట నాగరాజ్. మెడికల్ తిరుపతి, మర్రి అంజయ్య, జలగం ప్రభాకర్, చిలుక రామ్ ప్రసాద్, సత్యనారాయణ, పాలకేంద్ర సభ్యులు పాల్గొన్నారు