కరాటే పోటీల బ్రోచర్ విడుదల

బాలానగర్ / నేటి ధాత్రి

బాలానగర్ మండల కేంద్రంలోని మొతీఘణపూర్ గ్రామంలో న్యూ పవర్ షాటో కాన్ కరాటే అకాడమీ గ్రాండ్ మాస్టర్ ఆధ్వర్యంలో.. దేశోజు నాగభూషణ చారి జ్ఞాపకార్థం.. 23వ తేదీ గురువారం మొదటి స్కూల్ లెవెల్ కరాటే పోటీలు జరుగుతున్నాయి. అ ముఖ్య అతిథిగా జడ్చర్ల సీఐ నాగరాజు, ఎస్సై తిరుపాజీ ఆహ్వానిస్తూ బ్రోచర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆర్గనైజర్ దాసోజు వీణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!