వనపర్తి నేటిధాత్రి :
కొత్తకోట మండలం క నిమెట్ట గ్రామంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఆదేశం మేరకు మాజీ సింగల్ విండో డైరెక్టర్ గుంత రమణ ఆర్థిక సహాయం చేశారు కానాయిపల్లి 19 మెయిన్ కాల్వకు 21 మోటార్లు స్టార్టర్ బాక్సుల ఏర్పాటు వర్షానికి ఎండకు రక్షణగా షెడ్డు నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించామని గుంత రమణ తెలిపారు . ఈ కార్యక్రమంలో కని మెట్ట గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్ యాదగిరి సాయిల్ గౌడ్ నాగేశ్వర్ రెడ్డి వెంకటన్న గొల్ల రమేష్ గొల్ల రమేష్ సంజీవరెడ్డి ఆంజనేయులు రాములు గ్రామ రైతులు పాల్గొన్నార ని ఆయన తెలిపారు . ఈ సందర్భంగా గ్రామ రైతులు ఎమ్మెల్యే జిఎంఆర్ కు మాజీ సింగిల్ విండో డైరెక్టర్ గుంత రమణకు కృతజ్ఞతలు తెలిపారు
కానాయిపల్లి 19 ప్యాకేజీ మెయిన్ కాలువ మోటర్లు స్టార్టర్ల రక్షణ కు షెడ్డు నిర్మాణానికి ఆర్థిక సహాయం చేసిన మాజీ సింగిల్ విండో డైరెక్టర్
