నేటిధాత్రి కమలాపూర్ (హన్మకొండ)రాష్ట్ర రవాణా మరియు బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీ ఒడితల ప్రణవ్ బాబు ప్రతిపాదనలతో రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్, కమలాపూర్ సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవ కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఉత్సవ కమిటీ చైర్మన్ ఆన్ కార్ అశోకు తెలిపారు. ఉత్సవ కమిటీ వివరాలు చైర్మన్ గా ఆన్ కార్ అశోక్, డైరెక్టర్లుగా 1.కొనిశెట్టి మునీందర్ 2.మస్నా చంద్రశేఖర 3 .చేరాల విజయ 4.కొలుగూరి కుమారస్వామి 5.మౌటం రాజు 6.జక్కు లావణ్య 7.పులికంటి ప్రభాకర్ 8.కోడె పాక రవి 9.వైనాల సాంబయ్య 10.కిన్నెర కృష్ణమూర్తి 11 కొండ మొగిలి12.బండి ప్రశాంత్ 13.మౌటం బాలాజీ 14.శనిగరం రవీందర్ 15.తరిగొప్పుల నరేష్ 16.బండి రాజు 17.మౌటం రాకేష్ 18.బాలసాని హరీష్ 19.మొగిలిచర్ల శ్రీనివాస్ 20.పెరుమాండ్ల పరుశరాములు 21.దయ్యాల రవి 22.ఎంబాడి ఐలయ్య,23 చేరాల రోహిత్ తదితరులను డైరెక్టర్లుగా నియమించనైనది.. ఇట్టి నియామకానికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలసాని రమేష్, తౌటం రవీందర్ లకు ఉత్సవ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు
కమలాపూర్ సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవ కమిటీ నియామకం
