తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ను కనుల పండుగ నిర్వహించారు ఇట్టి కళ్యాణ మహోత్సవంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సిరిసిల్ల కాంసెన్సీ ఇన్చార్జి మహేందర్ రెడ్డి తో పాటు జెడ్పిటిసి మంజుల లింగారెడ్డి మండల అధ్యక్షులు జిల్లా నాయకులు వైద్య శివప్రసాద్ చిన్న లింగాపూర్ ఎంపీటీసీ రాము కాంగ్రెస్ పార్టీ రైతు సెల్ అధ్యక్షులు పొన్నాల పరుశురాములు ప్రజలు గ్రామస్తులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు