
నేటి ధాత్రి కథలాపూర్
కథలాపూర్ మండల కేంద్రంలో ఎస్ ఆర్ ఆర్ ఫంక్షన్ హాల్ లో ఈరోజు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ మరియు కాంగ్రెస్ నాయకులు
కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులు మరియు ఎంపీడీవో ఎమ్మార్వో తదితరులు పాల్గొన్నారు