చేయూత అనాధాశ్రమంలో కాలూరి శ్రీనిధి పుట్టినరోజు వేడుకలు.

వనపర్తి నేటిదాత్రి:
వనపర్తి జిల్లా కేంద్రంలో చిట్యాల దగ్గర చేయూత అనాధాశ్రమంలో ద్వారక కిరాణం యజమాని శ్రీనివాసులు శెట్టి కూతురు శ్రీనిధి పుట్టినరోజు వేడుకలు చిన్నారుల మధ్య ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా 33 వ వార్డు మాజీ కౌన్సిలర్ తిరుమల్ నాయుడు శ్రీనివాసులు శెట్టి దంపతులను శ్రీనిధిని అభినందించారు , ఈ సందర్భంగా అనాద ఆశ్రమం లో చిన్నారుల కు అన్నదానం చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!