
హన్మకొండ, నేటిధాత్రి:
హన్మకొండ జిల్లా ఎసిపిగా నూతన బాధ్యతలు చేపట్టిన దేవేందర్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన నేటిధాత్రి జర్నలిస్టులు
ఈ సమావేశంలో భాగంగా ఏసిపి దేవేందర్ రెడ్డిని కలిసి వారిచే నేటిధాత్రి క్యాలెండర్ల నీ ఆవిష్కరించడం జరిగింది.
సానుకూలంగా స్పందించిన హనుమకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ ఈ సమాజంలో జరిగే అక్రమాల మీద అన్యాయాల మీద పోరాడి ప్రజలకి ప్రభుత్వానికి తమ వార్తలను తెలియజేసే జర్నలిస్టులకు తాము ఎప్పుడు సపోర్టుగా ఉంటామని అదేవిధంగా నేరాలకు పాల్పడే అక్రమార్కులను సహించేది లేదని ఏసిపి దేవేందర్ రెడ్డి అన్నారు.